వర్షం పడుతున్నప్పుడు జంతువులకు కలిగే ఆను.
దం వివరించండి .
.
Answers
Explanation:
పరిశోధకులు.. గత 40 సంవత్సరాల్లో సేకరించిన 52 జాతుల ఉత్తర అమెరికా వలస పక్షుల నమూనాలను విశ్లేషించారు.
ఈ పక్షులు ఇలినాయీ రాష్ట్రంలోని చికాగోలో భవనాలను ఢీకొని చనిపోయాయి.
ఈ అధ్యయనం ఈ తరహాలో అతి పెద్దదని.. ఇందులో గుర్తించిన విషయాలు వాతావరణ మార్పుకు జంతువులు ఎలా రూపాంతరం చెందుతాయనేది అర్థం చేసుకోవటానికి చాలా ముఖ్యమని పరిశోధకులు చెప్తున్నారు.
''దాదాపు అన్ని జాతులూ చిన్నవిగా మారుతున్నాయని మేం గుర్తించాం'' అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రియాన్ వీక్స్ తెలిపారు.
''ఇందులో చాలా భిన్నమైన జాతులు ఉన్నాయి.. కానీ అన్నీ ఒకే విధంగా ప్రతిస్పందిస్తున్నాయి. ఈ క్రమబద్ధత దిగ్భ్రాంతికరంగా ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.
వాతావరణ మార్పు విషయంలో జంతువుల ప్రతిస్పందనల మీద అధ్యయనాలు ప్రధానంగా భౌగోళిక ప్రాంతాల్లో మార్పు లేదా వలస, ప్రజననం వంటి జీవన ఘటనల సమయంలో మార్పుల మీద దృష్టి కేంద్రీకరిస్తుంటాయని ఆయన చెప్పారు. కానీ ఈ అధ్యయనం.. శరీర నిర్మాణం అనేది మూడో కీలక కోణంగా చూపుతోంది