India Languages, asked by maanyathasirra0508sm, 6 months ago

ప్రపంచమంతా భాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతుంది?​

Answers

Answered by kaipaaparna
0

Answer:

కర్షకులు, కార్మికులు సుఖసంతోషాలతో ఉంటే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో వర్షాలు కురిసి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

Explanation:

thank you

mark me as brainlist

Similar questions