ఒక వ్యక్తి రెస్టారెంట్ కి వెళ్ళాడు.. బేరర్ వచ్చి ఆర్డర్ సార్ అన్నాడు. అదే సమయంలో ఆ దారిన వెళ్తున్న ఒకతను టైం ఎంత సార్ అని అడిగాడు
ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన వ్యక్తి ఇద్దరికీ ఒకే సమాధానం చెప్పాడు.? అది ఏంటి??
Answers
Answered by
5
ఆ వ్యక్తి ఒకటీ అని ఇద్దరికీ ఒకే సమాధానం చెప్పాడు.
సమయం - ఒకటి
ఆర్డర్ - ఒక టీ !
Similar questions