India Languages, asked by adwaith3093, 6 months ago

ఆజాను బాహుడు - ఏ సమాసమునకు చెందినది ?​

Answers

Answered by Anonymous
9

Explanation:

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

Similar questions