India Languages, asked by chandusamsung7, 5 months ago

పుటిన రోజు పదానికి సొంత వాక్యం రాయండి​

Answers

Answered by BarbieBablu
119

పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు.

పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు.

పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, బంధువులకు మిఠాయిలు పంచి పెడతారు, వారి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందుతారు, తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు.

Ivanni examples

Ivi correct aythe thank chey wrong aythe report chey...... parvaledhu

☮▁▂▃▄☾ ♛ɬɧąŋƙ ყơų♛ ☽▄▃▂▁☮

Similar questions