మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి
Answers
Answer:
మేము మా బడి పిల్లలు అందరం కలిసి ఒక ప్రయాణం చేశాము ఆ ప్రయాణం ఎక్కడికి అనగా అది భాగ్యనగరంలో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియం అందులో ఎంతో విశేషమైన వస్తువులు పురాతనమైన వస్తువులు చాలా చూసాము ఇంకా మేము అక్కడ ఒక విచిత్రమైన గడియారాన్ని చూసాము ఒక్కొక్క వస్తువు దగ్గర ఆగి మా సార్లు అక్కడ దాని గురించి చెప్పేవన్నీ విన్నాము ఆ తర్వాత రాత్రి అక్కడే పడుకొని ఉదయాన్నే లేసి పలహారం తిని మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టాము.
Explanation:
hope it's helps you
నేను చేసిన ఒక ప్రయాణం పెరు తిరుపతి...
నేను ఎండ కాలం సెలవులో నేను నా కుటుంబం తో కలిసి తిరుపతి వేలం. తిరుపతికి మేమి ట్రైన్ లో వెళము. ట్రైన్ లో వేలేటపుడు మాకు మా ప్రయాణం చాలా సంతోషాన్ని కలిగించింది .
ఇంకొరోజు ఉదయం మేము తిరుపతి లో వచ్చేసము. రైల్వే స్టేషన్ నుంచి కొండ పైకి బస్ లో వెళము. బస్ లో కొండ ఏకుతునపుడు మాకు చాలా అద్భుతంగా అనిపించింది. కొండ పై నుంచి చూస్తే తిరుపతి మొత్తం కనపడుతుంది. ఇది చూడటానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
తర్వాత మేము రూమ్ తీసుకొని స్నానాలు చేసి గుడికి వెళము. గుడి చాలా పెద్దగా ఉంది . అద్భుతంగా ఉంది. దేవుడి దర్శనం చేసుకొని లడ్డులు తీసుకొని బయటికి వచ్చాము.