Music, asked by alekhyabejjenki12, 6 months ago

పల్లె ప్రజలు వలసకూలిగా మారడానికి గల
కారణాలు రాయండి​

Answers

Answered by tejaswi6825
8

Answer:

పల్లె ప్రజలు వలస కూలీలుగా మారడానికి గల కారణాలు

  • గ్రామంలో వ్యవసాయ భూములు పండకపోవడం వల్ల
  • సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల
  • చేతి లో పని లేకపోవడం వల్ల
  • పిల్లల ప్రైవేటు చదువులు కోసం
  • పిల్లల ఎదుగుదల కోసం
Similar questions