India Languages, asked by vadthyasaida, 6 months ago

వర్షాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తారు? ఎందుకు?​

Answers

Answered by nivedhitha1415
6

raithulu (farmers )

Explanation:

yr even me too telugu

Answered by Anonymous
22

Heya❣

వర్షాల కోసం ఎదురు చూసేది రైతులు. ఎందుకంటే రైతు పంటను పండించడానికి నీరు అవసరం. చెరువులో నీళ్ళో , నదిలో నీళ్ల మీదనో రైతు పూర్తిగా డిపెండ్ అవ్వలేడు. కాబట్టి వర్షం పడితే ఆ పంటలు బాగా పండుతాయి. అందుకే వర్షం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తారు రైతు.

Hope this helps ✌✌

Thank if helped !!

Similar questions