Hindi, asked by bsumathi506gmailcom, 2 months ago

ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బను
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహానన.

Answers

Answered by gowripathigmailcom
2

Bhavam :-

పద్మంవంటి ముఖం గల తల్లీ ! విశాలమైన రెక్కలతో , వాడి అయిన ముక్కుతో కులపర్వతాలన్నిటినీ పిండిగా చేయగల గొప్పబలం , కీర్తి గల నేను , నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి , వాటికి సేవలు చేయడానికి గల కారణమేమిటో చెప్పు .

please mark me Brilliant answer

Attachments:
Similar questions