History, asked by gn97613, 3 months ago

పాఱఁజూచినఁ బరసేన పాఱుఁజూచు
వింటి కొరిగిన రిపురాజి వింటికొరగు,
వేయునేటికి? నలపాండవేయు సాటి
వీరుఁడిలలేడు; ప్రతిరఘువీరుడొకడు
అ) ఈ పద్యంలో చమత్కారాలు ఏవి?
ఆ) అర్జునుని చూసి పరసేన పారిపోవడానికి కారణమేమిటి?
ఇ) పాండవేయునికి (అర్జునునికి) సమానమైనవాడున్నాడా? ఎవరు?
ఈ) 'రిపురాజి' అనగానేమి?
ఉ) ఈ పద్యానికి ఒక శీర్షికను సూచించండి.​


chennurianand16: ok తరువాత నాకూ పంపు

Answers

Answered by brainlyuser477
4

హాయ్ నాకు సమాధానం తెలుసు కానీ నా తెలుగు పాఠ్య పుస్తకం మాత్రమే నా స్నేహితుడికి ఇవ్వబడింది అతను ఆ సమయంలో సాయంత్రం ఇస్తాడు మీరు ప్రశ్న అడిగితే నేను మీకు సమాధానం ఇస్తాను ఈ కవిత నా పాఠ్య పుస్తకంలో ఉంది.

ఓపికపట్టండి


chennuriakhila28: ok
Similar questions