పాండవులు ఉదార స్వభావులు సమర్ధిస్తూ రాయండి
Answers
Answer:
Telugu language. I'm right ✅
Explanation:
పాండవులు ఉదార స్వభావులు సమర్ధిస్తూ రాయండి
-पांडव उदारवादी मतों के समर्थन में लिखते हैं.
Answer:
పాండవులు ఉదార స్వభావులు సమర్ధిస్తూ రాయండి
పాండురాజు ,కుంతిదేవిల కుమారులే పాండవులు.వీరు ఐదుగురు అన్నదమ్ములు.వీరు ఓటమెరుగని వారు.శత్రువులను ఓడించడంలో అమిత పరాక్రమ సాలురు.యాచకుల దినత్వం సాహించలేక దాన ధర్మాలు చేసేవారు.వీరు అమిత పరాక్రమం కలవారు.
వీరు ఐదుగురు కోరినకోర్కెలు తీర్చడంలో కల్పవ్రుక్షాల వంటివారని ,శత్రువును జయించడంలో విష్ణువు ఆయుధాలవంటి వారని,తమ ప్రవర్తనలో ఈస్వరుది ఐదు ముఖాల వంటి వారని,లోకం వీరిని పోగడుతుందని కవి ఈ పాఠం లో వర్ణించారు.
పాండవులు చిన్న ,పెద్ద అనే తేడాలు తెలుసుకొని ఒకరిమాట ,మరొకరు మిరకుండా ,అన్నగారైన ధర్మరాజు ఆజ్ఞను శిరసా వహిస్తూ వుండేవారు.అన్నదమ్ములంటే పాండవులేనని లోకం కీర్తించే విధంగా వారు ప్రవర్తించేవారు.
ఆ).ఈ పాఠం లో ధర్మరాజు సుగుణాలను,అతడు ప్రజలను పాలించిన విధానమును వర్ణించారు.మొత్తం 10 పద్యాలు వున్నాయి.అల్లాగే కొన్ని పద్యాలలో అర్జనుని గుణగణాలను,శౌర్యాన్ని,దయాగుణాన్ని,అతని యుద్ద విజయాలను గురించి వర్ణించారు.
ఇందులోని 5,6,7 పద్యాలలో మిగిలిన అన్న దమ్ముల గురించి వర్ణించారు.కాబట్టి మొత్తం ఈ పాఠానికి “"ధర్మార్జనులు “అనే పేరు పెట్టడం తగిన విధంగానే వుంది.
ఇ )పాండవులు ఉదార స్వభావుల,పాండవులు దాతృత్వము,దయ,సరళ స్వాభావము,నేర్పరితనము,మొదలైన గుణములు కలవారు.ముఖ్యంగా పెద్దవాడు ధర్న్మరాజు,శాంతి,దాయాలను ఆభరణంగా కలవాడు.సాధు,సజ్జనులను ఆదరించేవాడు.నేరము లెంచక అందరికి అడిగిన దానికంటే అధికంగా దాన ధర్మాలను చేసే వాడు.
ఇతరులఐశ్వర్యాన్నిచూసిఅసుయపదేవాడుకాడు,సత్యవ్రతుడు,ధర్మాచరుడు,ఒక్కమాటలో చెప్పాలంటే పండితులకు ధర్మరాజు కొంగు బంగారం వంటి వాడు.
వీరు ఐదుగురు కోరినకోర్కెలు తీర్చడంలో కల్పవ్రుక్షాల వంటివారని నానుడి.వీరు ఐదుగురు పరస్పార ప్రేమతో కలసి మెలిసి వుండేవారు.
అర్జనుడు శ్రీకృష్ణుని కి ప్రాణ సఖుడు.దయాగునంలో ఆయన సముడు.అందుచేత పాండవులు ఉదార స్వభావులని చెప్పడం సబబే.
ఈ) సత్పురుషులను అంటే మంచివారిని ఆదరించాలి.మంచివారిని ఆదరించి పోషిస్తే వారు యజమానుల ఉన్నతికి పాతుబాడతారు.సమర్ధుడు తెలివైన రాజు ఎప్పుడు మంచివారినే ప్రోత్సహిస్తాడు.చెడును ఖండిస్తాడు.
మంచివారు ఎప్పుడు ధర్మ మార్గాన్నే అనుసరిస్తారు.లోకోపకారానికి ప్రయత్నిస్తారు.అప్పుడు లోకంలో చెడు భావన ఉండదు.దుష్టులు ఆదరింపబడరు.
.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.
learn more about it
https://brainly.in/question/35948283
https://brainly.in/question/48276756