India Languages, asked by ramdinsatyanarayana9, 2 months ago

వెల్లవేయడం అంటే అర్థం​

Answers

Answered by poojan
17

వెల్లవేయడం / వెలివేయడం అనగా బహిష్కరించడం

Explanation:

ఎవరినైనను ఏదైనా తప్పు చేయడం వలన కానీ లేక ఇంకేమైనా విషయంపై కానీ ఒక ప్రదేశం నుండి నిష్క్రమించామని ఆజ్ఞాపించుటను 'వెలివేయడం' అంటారు.

ఉదాహరణ:

కపిలుడు రాజ్య నియమాలను ఉల్లంఘించినందున అతడిని రాజ్యం నుండి వెలివేశారు.

Learn more:

1. ఇంగ్లీషులో ఇచ్చిన వాటికి సరైన తెలుగు పేర్లు వ్రాయండి. గమనక : అన్నీ ఆడవాళ్ళ పేర్లే .... Eg: Daily = నిత్య(1) Line =(2) Dot =...

brainly.in/question/16219800

2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...

brainly.in/question/16564851

Similar questions
Math, 8 months ago