India Languages, asked by Shreya2732, 5 months ago

ఆకాష్ తను స్నేహితుని ఇంటికి వెళుతున్నానని, ఈ విషయాన్ని అమ్మకు తెలపమని తన తమ్ముడు వరుణ్ కు చెప్పాడు. ఇందులో ఎవరు ఎవరికి సందేశం రాయాలి

వరుణ్ - అమ్మకు రాయాలి
ఆకాష్ - వరుణ్ కి రాయాలి
ఆకాష్ - అమ్మకు రాయాలి
అమ్మ - వరుణ్ కి రాయాలి

Answers

Answered by Likhithkumar155
1

Answer:

ఆకాష్ తను స్నేహితుని ఇంటికి వెళుతున్నానని, ఈ విషయాన్ని అమ్మకు తెలపమని తన తమ్ముడు వరుణ్ కు చెప్పాడు.

ఇందులో వరుణ్ - అమ్మకు సందేశం రాయాలి

Similar questions