World Languages, asked by vatadaralaranakajava, 6 months ago

గుణ సంధి సూత్రం ఏమిటి​

Answers

Answered by Manogna12
43

\huge\fcolorbox{black}{pink}{Samadhanam}

గుణ సంధి: అకారమునకు (ఇ/ఉ/ఋ) పరంబగునపుడు క్రమముగా (ఏ/ఓ/ఆర్)గా ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము దేవ+ఇంద్రుడు=దేవేంద్రుడు గుణ+ఉన్నతుడు=గుణోన్నతుడు

Similar questions