India Languages, asked by cvlakshmi970, 5 months ago

నేటి సామాజిక జీవనం చాలా దుర్భరంగా ఉంది. ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తతో జీవనయానం చేస్తున్నారు.
ఈ వాక్యాలలోని యణాదేశ సంధి పదం ఏది?
(ఎ) దుర్భరంగా
(బి) జీవనయానం
(సి) చేస్తున్నారు
(డి) అత్యంత
answer me ​

Answers

Answered by kalisettysambasivara
0

Answer:

In this question answer is 1st option

Similar questions