చిన్ని కెరటాల స్నానాలు జేసి వార్చి
తరుణ పేశల కమల పత్రాలనెత్తి
అరుణ కిరణాల దేవత కర్ష్యమిచ్చు
బ్రత్యుషస్సున మాయూరి పద్మలతలు
ఈ పద్యం భావం తెలుగు లొ చెప్పాండి
Answers
Answered by
4
మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి, నిగనిగలాడే
మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి, నిగనిగలాడేసుకుమారమైన తమ రేకులను ఎత్తి సూర్యునికి అర్హ్యమిస్తూ, సంధ్యవారుస్తున్నాయా అన్నట్లున్నాయి.
Similar questions