India Languages, asked by ravalisona52, 5 months ago

హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఛేకానుప్రాస అలంకారం అంటారు.
ఉదా: అరటి తొక్క తొక్కరాదు.
ఇట్లాంటి ఉదాహరణలు మరో రెండు తయారు చేయండి. పాఠంలో వెతకండి.​

Answers

Answered by pabyudayreddy
0

Explanation:

1. నిపులో పడితే కాలు కాలుతుంది .

2.విరు వీరులు పరార్థుల్

Similar questions