ఆమె ముఖం చంద్రబింబం వలే ఉన్నది
అలంకారాన్ని గుర్తించండి
Answers
Answered by
2
Answer:
ఉపమేయం, ఉపమానం, సమానధర్మం, ఉపమావాచకం అనే నాలుగూ ఉంటే పూర్ణోపమాలంకారం అంటారు. ఏదో ఒకటి లోపిస్తే లుప్తోపమాలంకారం అంటారు. ఉదా: ఆమె ముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉంది. ఇది పూర్ణోపమ.
Explanation:
mark me brainlist
Similar questions
Political Science,
2 months ago
Environmental Sciences,
2 months ago
Math,
2 months ago
Hindi,
4 months ago
Math,
4 months ago
Math,
9 months ago