Political Science, asked by lucky6870, 4 months ago

కింది. ప్రశ్నలకు ఐదేసి వాక్యాలో జవాబులు రాయండి .
స్నేహితులు మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో
వివరించండి,​

Answers

Answered by rkmpharm7595
23

Explanation:

1. స్నేహితుల మధ్య నమ్మకం లేనప్పుడు వివాదాలు వస్తాయి ఎలా అంటే ఎవరు బయట వారు చెప్పిన మాటను విని తన స్నేహితుని అపార్థం చేసుకోవడం వలన

2. ఇద్దరు కోరుకున్నది ఒకటే అయితే వారిలో అది ఒకరికి దక్కుతుంది ఇంకొకరికి దక్కదు అలాంటి సమయాల్లో నా స్నేహితుడు సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటే రెండో వ్యక్తి బానే ఉంటాడు ఒకవేళ నిజమైన స్నేహితుడు కాకపోతే తనకు అవకాశం రాలేదని వివాదములకు దారి తీసే విధంగా ప్రవర్తిస్తాడు

3. స్నేహితులలో ఒకరి ఆలోచనలు వేరొకరి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వివాదములు వస్తాయి.

4. అనుకోని సందర్భంలో తన స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు తెలియక స్నేహితుడు ఆపదలో ఉన్న స్నేహితుడిని సమస్యలో ఉన్నాడని తెలియక వెళ్ళిపోయినప్పుడు వస్తాయి.

5. ఇద్దరు స్నేహితుల మధ్య లేదా కొంతమంది స్నేహితులు మధ్య వేరొక స్నేహితుడు వచ్చినప్పుడు వివాదాలు వస్తాయి.

Similar questions