Science, asked by raghavareddy9972, 5 months ago

నయనం( పర్యాయపదాలు )​

Answers

Answered by PADMINI
4

నయనం (పర్యాయపదాలు )

Answer:

నయనం పర్యాయపదాలు:

నయనం = కన్ను, నేత్రము, చక్షువు

  • ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు.  

మరికొన్ని పర్యాయపదాలు

1. జనని = మాతా , తల్లి  

2. ఉత్సవం = పండుగ , వేడుక  

3. కేతనం = పతాకం , జెండా

4. దేవాలయం = గుడి , కోవెల  

5. తొలి = మొదటి , ఆది  

6. జలజము = పద్మము , కమలము  

7. కోతి = మర్కటము , వానరం  

8. దిశ = దిక్కు , కాష్ఠ

9. తారలు = నక్షత్రాలు , చుక్కలు  

10. లోకం = ప్రపంచం , జగము

Similar questions