World Languages, asked by srihariburadagunta, 4 months ago

అసత్యము - సమాసం పేరు రాయండి

Answers

Answered by 4514prathikshapraba
0

Answer:

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

Answered by J1234J
1

Answer:

అసత్యము :- సత్యం కానిది = నఇ్ తత్పురుష సమాసం

please mark as brainliest

Similar questions