India Languages, asked by anjisowmya367, 5 months ago

.
ఊరికి అందాన్ని
చ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా
అభిప్రాయాలను సొంత మాటల్లో రాయండి.​

Answers

Answered by digitalsrinivas1
24

Answer:

ఊరికి అందాన్నిచ్చే అంశాలు ముఖ్యంగా ఇల్లు , పచ్చని పొలాలు , పచ్చని చెట్లు. పల్లెల్లో ఇల్లు పెంకుటిల్లుగా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటి చుట్టు పూల ముగ్గులు కూరగాయలు మొక్కలు విరివిగా ఉంటాయి. కానీ ప్రస్తుతము పల్లెటూర్లో కూడా పట్టణ వాతావరణం ఎక్కువగా ఉన్నది. పచ్చని పొలాలు కూడా ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వ్యాపారస్తుల చేతుల్లో చిక్కుకున్నాయి. పచ్చని చెట్లు,  నీడనిచ్చే చెట్లు కూడా ఇప్పుడు గ్రామాలలో ఎక్కువగా కనిపించడం లేదు . ఇది నా అభిప్రాయం.

i hope this answer will help full to you.

pleas mark me as brainleast

Explanation:

Answered by kandirajireddy1
0

Explanation:

i hope it helps you thinking you

Attachments:
Similar questions