ఆత్మ నిర్భర భారత్ సాంకేతికత మరియు వ్యవసాయ ఆధారంగా భారతదేశ నిర్మాణం
Answers
Explanation:
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఏడు రంగాలలో ప్రభుత్వ సంస్కరణలు ,వాటిని బలోపేతం చేసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు ముఖ్యాంశాలు:
--ఉపాధిని పెంపొందించేందుకు ఎం.జి.ఎన్ఆ.ర్.ఇ.జి.ఎస్. పథకానికి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల కేటాయింపు పెంపు.
--భారతదేశాన్ని ఇతర మహమ్మారులనుంచి రక్షించేందుకు ప్రజారోగ్యం , ఇతర ఆరోగ్యరంగ సంస్కరణలకు పెట్టుబడుల పెంపు
-- కోవిడ్ అనంతరం టెక్నాలజీ చోదిత సమానత్వంతో కూడిన విద్య
--ఐబిసి సంబంధిత చర్యల ద్వారా సులభతర వాణిజ్యం మరింత పెంపు
-- కంపెనీ చట్టంకింద డిఫాల్ట్‌ల డీ క్రిమినలైజేషన్
--కార్పొరేట్లకు సులభతర వాణిజ్యం
--నూతన,స్వావలంబిత భారతదేశానికి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ
-- రాష్ట్రాల రుణ పరిమితులను 2020-21 సంవత్సరానికి 3 శాతం నుంచి 5 శాతానికి పెంపు, రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలకు ప్రోత్సాహం
Answer:
ఇది భారతదేశ జిడిపిలో పదిశాతం. ... మనం ఇప్పుడు ఆత్మ నిర్భర భారత్‌ను ... భారత్ నిర్మాణానికి ఒక .....
Dhan'yavadalu