India Languages, asked by asmithareddy, 6 months ago

మనసున్న ధనాన్ని ఏటువంటి మంచి పనులుకు ఖర్చు చెయాలి ?

Answers

Answered by Likhithkumar155
3

Answer:

మన దగ్గరున్న ధనాన్ని పేదవారికి పంచాలి

మన దగ్గరున్న ధనం చేత ప్రజలకు ఉపయోగపడే ప నులు చేయించాలి

Similar questions