భాగాడ్డి వర్మ అంబేడ్కర్ మధ్య పోలికలు తెలుపండి ,
Answers
Answered by
41
భాగ్యరెడ్డి వర్మ నుంచి అంబేద్కర్ దాకా…⤵️
కాత్యాయనీ విద్మహే
20వ శతాబ్ది ప్రారంభానికి కుల వివిక్ష, మరీ ముఖ్యంగా అంటరానితనం అనేవి మనుషుల మధ్య ఎంత దుర్మార్గమైన అసమానతలను, హద్దులను ఏర్పరచాయో తెలిసిరావటం మొదలైనది. అప్పటికే మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలే (1827-1890) కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని ‘గులాంగిరి’ వంటి రచనలలో విమర్శకు పెట్టాడు. కుల వ్యవస్థ గీసిన హద్దులను చెరిపేసి భార్య సావిత్రీబాయి( 1831-1897)తో కలిసి ఒక ఆచరణ కార్యక్రమాన్ని నమూనాగా ఇచ్చాడు.
Similar questions