India Languages, asked by vaishnavisharma8751, 2 months ago

ఒకింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) వ్యాప్తి
జంకని అడుగులు :
ఇ) ఎడారి దిబ్బలు
ఈ) చెరగని త్యాగం
వ్యాకరణాంశాల​

Answers

Answered by sss7742
1

వ్యాప్తి జింకని అడుగులు :మనిషికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వాటికి అదిరిపోక ముందుకు అడుగులు వేస్తూ వెళితే విజయం లభిస్తుంది.

ఎడారి దిబ్బలు : ప్రయోజనం లేని ఎడారి దిబ్బలు పై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.

చెరగని త్యాగం : శిబి చక్రవర్తి చెరగని త్యాగం చేసి చరిత్రలో నిలిచాడు.

Similar questions