"ఆ కంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా"(ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.)
ఎ) తేటగీతి
బి) ఆటవెలది
సి) శార్ధూలం
డి) మత్తేభం
Answers
Answered by
2
HEYA❣
సి) శార్ధూలం
Explanation:
మసజసతతగ
19 అక్షరాలు
యతి - 13వ అక్షరం
Hope this helps✌✌
Answered by
0
Answer:
సి) శార్దూలం
✓✓✓లక్షణాలు:
=>పాదాలు :- 4
=> ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య :- 19
=> ప్రతి పాదంలోని గుణాలు :- మ,స,జ,స,త,త,గ.
=>యతి :- ప్రతి పాదంలోనూ 13వ అక్షరము.
=>ప్రాస :- పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
Explanation:
Hope it's helpful to you.
Mark Me as Brillianist ✌.
Similar questions
English,
2 months ago
Hindi,
2 months ago
Geography,
5 months ago
Social Sciences,
5 months ago
Math,
11 months ago
Social Sciences,
11 months ago