India Languages, asked by chelakalasrinivas1, 5 months ago

కాంతిని కలుగ చేయువాడు."- దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థం గుర్తించుమ

ఎ) రుద్రుడు

బి) శివుడు

సి) భాస్కరుడు

డి) గురువు​

Answers

Answered by sharanyalanka7
12

Answer:

Explanation:

hey mate here is your answer:

question:

కాంతిని కలుగ చేయువాడు."- దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థం గుర్తించుమ

answer:

సి) భాస్కరుడు

సూర్యుడు ని భాస్కరుడు అని కూడా అంటారు

Answered by J1234J
1

Answer:

శివుడు - హాలాహలం ( విషం) మింనిగిన వాడు

భాస్కరుడు - ప్రకాశము కలిగించువాడు

గురువు - అజ్ఞానమనే అంధకారము ను భేదించువడు

please Mark as brainliest

Similar questions