India Languages, asked by ramudasari1234123456, 5 months ago

ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నేటి కుంఠం భీం జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధవీరులు
గుడులు. అట్లాంటి వీరుల్లో కుంరం భీం ఒకడు. భీం తండ్రి పేరు చిన్ను. ఈయన గూడెం పెద్ద (పటేలు). ఈయనకు
గంతోపాటు సోము, బొజు అనే కుమారులు మరియు కుర్దు. యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గోండు
Mకు చెందినవారు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి. గోండు, కొలామ్, పరదాన్,
య. అందాల్, చెంచు, భిల్లులు మొదలగువారున్నారు. అడవిలో పుట్టి, పెరిగి, అక్కడే చనిపోయే వారికి, అడవే
ప్రపంచం. కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్లదొరలను ఎదిరించిన రాంజీ గోండు వారసులమని గర్వంగా
చెప్పుకుంటారు. write 5 question this​

Answers

Answered by Purnachaitanya
1

1. భీం తండ్రి పేరు ఏమిటి ?

2.ఆకుపచ్చని పూర్వపు _____ జిల్లా?

3. అడవిలో పుట్టి, పెరిగి, అక్కడే చనిపోయే వారికి, అడవే______________ ?

4.తెల్లదొరలను ఎదిరించిన __________________ వారసులమని గర్వంగా.

5.__________________, బొజు అనే కుమారులు మరియు కుర్దు.

Similar questions