ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నేటి కుంరం భీం జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధవీరులు
ఉందులు, అట్లాంటి వీరుల్లో కుంరం భీం ఒకడు. భీం తండ్రి పేరు చిన్ను ఈయన గూడెం పెద్ద (పటేలు). ఈయనకు
గంతోపాటు సోము, బొజు అనే కుమారులు మరియు కుర్దు, యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గోండు
రకు చెందినవారు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి. గోండు, కొలామ్, పరదాన్,
కోయ, అందాల్, చెంచు, భిల్లులు మొదలగువారున్నారు. అడవిలో పుట్టి, పెరిగి, అక్కడే చనిపోయే వారికి, అడవే
ప్రపంచం. కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్లదొరలను ఎదిరించిన రాంజీ గోండు వారసులమని గర్వంగా
చెప్పుకుంటారు.wite five questions
Answers
Answered by
0
Answer:
Please ad as brilliant ansewer
Answered by
0
Answer:
sorry dear i don't know this language
be happy
be safe
Similar questions