India Languages, asked by karthikreddy0502, 5 months ago

కింది అర్థాలకు వ్యుత్పత్తి పదాన్ని రాయండి.
అ) విశ్వం అంతటా వ్యాపించి ఉన్నవాడు.
ఆ) పద్మములవంటి కన్నులుగలవాడు
ఇ) హలమును నడిపించువాడు
ఈ) ప్రళయకాలమున సర్వం హరించువాడు
ఉ) భూమిపై ఉండే దేవుడిలాంటివాడు​

Answers

Answered by kollilakshman45
0

Answer:

అ) దేవుడు

explanation:

విశ్వం అంత విశ్వాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి విశ్వం మొత్తం ఉండేది ఆ దేవుడే విశ్వమంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి అతని దేవుడు అంటారు విగ్రహాలు ఎన్నో ఉంటాయి అందులో

Similar questions