Science, asked by divyadevaputra, 2 months ago

ధ్వని ప్రసరణపై గాలిలో తేమ ప్రభావం ఏ
విధంగా ఉంటుంది? వేసవి, శీతాకాలాలలో గాలిలో
ధ్వని ప్రసారంలో ఏమైనా తేడా ఉంటుందా? మీ
స్నేహితులతో చర్చించండి.
BC​

Answers

Answered by ᏞovingHeart
112

ధ్వని లేదా శబ్దం ఒక రకమైన తరంగాలుగా చలించే భౌతిక విషయము. కంపించే వస్తువు నుండి ధ్వని పుడుతుంది. ధ్వని అనగా ఒక యాంత్రిక తరంగం. ఆ తరంగం ఘనము యందు లేదా నీరు,గాలి మాధ్యముల యందు ప్రయాణిస్తూ, ముఖ్యంగా వాటిలో ఒత్తిడిలో మార్పుల వలన ఏర్పడతాయి. 20హెర్ట్జ్ నుండి 20వేల హెర్ట్జ్ పౌనఃపున్యాలు మనకి వినపడే పరిధిలో ఉంటాయి. దీనినే శ్రవ్య అవధిగా పరిగణిస్తాం. 20హెర్ట్జ్ కన్నా తక్కువ పౌనఃపుణ్యం కల్గిన శబ్ధాలను పరశ్రవ్యాలు అనీ, 20వేల కన్నా ఎక్కువ ఉండ పౌనఃపుణ్యాలను అతిధ్వనులు అంటారు.నుండి 20వేల హెర్ట్జ్ పౌనఃపున్యాలు మనకి వినపడే ధ్వని ప్లాస్మాలో కూడా ప్రయాణించును.

Similar questions