India Languages, asked by saivivek16, 4 months ago

మీ ఊరు గురించి మీ అభిప్రాయం రాయండి.​

Answers

Answered by nageshgupt
7

Answer:

నా స్వస్థలం UK, UK రాజధాని నగరం. ఇది సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో, థేమ్స్ నదిపై ఉంది. ఇది అద్భుతమైన చరిత్ర, వాస్తుశిల్పం, సంగీతం మరియు ఫ్యాషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. వందలాది విభిన్న సమాజాలు, సంస్కృతులు మరియు భాషల కరిగే పాట్ అయినందున మీరు అక్కడ అన్ని రకాల ప్రజలను కలవగలరనేది నా own రిని ప్రత్యేకంగా చేస్తుంది. ప్రధాన భాష ఇంగ్లీష్, కానీ ఇది అనేక రకాల స్వరాలు మరియు మాండలికాలతో మాట్లాడుతుంది.

లండన్‌లో నివసించే ప్రయోజనాలు అధిక ఉపాధి అవకాశాలు, చేయవలసిన పనుల పరిధి, సాంస్కృతిక మరియు సామాజిక కార్యకలాపాలు మరియు అందమైన ఉద్యానవనాలు మరియు నది. పర్యాటకం, రిటైల్, ఫైనాన్స్, సృజనాత్మక పరిశ్రమలు, విద్య, బ్యాంకింగ్ మొదలైనవి లండన్‌లోని కొన్ని ప్రధాన పరిశ్రమలు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి మరియు ట్యూబ్‌లు, బస్సులు మరియు భూగర్భ రైళ్లలో లండన్ చుట్టూ తిరగడం చాలా సులభం.

this is not my opinion

Mark as brainlist please follow me

Answered by prabhas24480
4

నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ.

పూర్వం నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాద్ మండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు , గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ముఖ్యుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే. 1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు. కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుo మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు.

శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్గొండగా మారింది. నల్గొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయువుపట్టు.

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648.అందులో పురుషులు 17,58,061 కాగా స్తీలు 17,25,587.

2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84% నమోదైంది. పురుషులలో 70.19 %, స్త్రీలలో 45.07.%

1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి:970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.

అందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 59 పాత మండలాలు నుండి 14 మండలాలతో భువనగిరి పరిపాలనా కేంధ్రంగా యాదాద్రి జిల్లా,18 మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడగా 26 పూర్వపు మండలాలతో నల్గొండ జిల్లా పునర్య్వస్థీకరించారు.అధికారికంగా కొత్త జిల్లాలు ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

సూర్యాపేట జిల్లాలో చేరిన మండలాలు సవరించు

పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 18 పాత మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 5 మండలాలు ఏర్పడినవి.[5]

ఆత్మకూరు (S) మండలం

చివ్వేంల మండలం

మోతే మండలం

జాజిరెడ్డిగూడెం మండలం

నూతనకల్లు మండలం

పెన్‌పహాడ్‌ మండలం

సూర్యాపేట మండలం

తిరుమలగిరి మండలం

తుంగతుర్తి మండలం

గరిడేపల్లి మండలం

నేరేడుచర్ల మండలం

చిలుకూరు మండలం

హుజూర్‌నగర్ మండలం

కోదాడ మండలం

మట్టంపల్లి మండలం

మేళ్లచెరువు మండలం

మునగాల మండలం

నడిగూడెం మండలం

యాదాద్రి - భువనగిరి జిల్లాలో చేరిన మండలాలు సవరించు

పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 14 పాత మండలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగా ఏర్పడింది.

కొత్తగా 2 మండలాలు ఏర్పడినవి.

ఆలేరు మండలం

రాజాపేట మండలం

మోతుకూరు మండలం

తుర్కపల్లి మండలం

యాదగిరిగుట్ట మండలం

భువనగిరి మండలం

బీబీనగర్ మండలం

బొమ్మలరామారం మండలం

ఆత్మకూరు (ఎం) మండలం

బి.పోచంపల్లి మండలం

రామన్నపేట మండలం

వలిగొండ మండలం

చౌటుప్పల్ మండలం

నారాయణపూర్ మండలం

జిల్లాలో 6 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.

దేవరకొండ అసెంబ్లీ నియోజక వర్గం

మిర్యాలగూడ అసెంబ్లీ నియోజక వర్గం

నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం

నకిరేకల్ అసెంబ్లీ నియోజక వర్గం

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజక వర్గం

మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం

సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.

రావి నారాయణరెడ్డి: ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించాడు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు.

Similar questions