Science, asked by siripurammadhavirani, 6 months ago

అవయవలోపం ఉన్నవారితో మనం ఎలా ప్రదర్తించాలో రాయండి.​

Answers

Answered by yashaswini3679
3
  • అవయవ లోపం ఉన్నవాల్లతో మనం మంచిగా ప్రవర్తించాలి.
  • వారితో ప్రేమగా మాట్లాడాలి.
  • మనం ఎప్పుడూ వారి లోపాన్ని ఎత్తి చూపకూడదు.
  • వారికి మనం వీలైనంత సహాయం చేయాలి.
  • మనిషి లో ఎన్ని లోపాలు ఉన్నా, ప్రతి ఒక్కరిలోనూ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది.
  • మనం వారి లో ని ఆ ప్రత్యేక సామర్థ్యాన్ని బయటకు తీయాలి.
  • వారిని వీలైనంత సంతోషం గా ఉంచాలి.
Answered by reyaanbrahmbhatt
0

Explanation:

cidkdjjdkcckkcjckcfd9docoococococ

Similar questions
Math, 6 months ago