English, asked by kathyaeenichilakala5, 5 months ago

హరిశ్చంద్రుణ్ణి షోడశ మహాదాన వినోది" అని వశిష్టుడు ఎందుకు అన్నాడు​

Answers

Answered by karthik2950
2

Answer:

andhukante___________

Explanation:

ok mark me as brainlest

Answered by ManaswiRao
0

Answer:

షోడశ మహాదానములు :-

1) గోవు దానము

2) సువర్ణ దానము (బంగారము దానము )

3) రజత దానము ( వెండి దానము )

4) రత్న దానము ( నవరత్నములు దానము )

5) పుస్తక దానము

6) నల్ల నువ్వులు దానము

7) కన్య రూపు(వెండి ది ) దానము

8) ఏనుగు రూపు వెండి ది దానము

9) గుఱ్ఱము రూపు వెండి ది దానము

10) శయ్య దానము ( మంచము , పరుపు , దుప్పటి , దిండు ) దానము.

11) వస్త్ర దానము

12) గంధపు చెక్క దానము

13) పల్లకి /దర్భ ఆసనము లేక పీట దానము

14) పాత్ర తో జలము దానము ( చెంబు లేక గ్లాసు లో నీటి తో దానము )

15) గొడుగు దానము

16) ఇల్లు రూపు వెండి ది దానము

*** షోడశ మహాదానముల్లో ఒక్కటి అయిన దానము చేసిన పుణ్యము లభిస్తుంది అని పుష్కర పురాణ కథలో ఉంది **

Similar questions