కులమున్ రావ్యములు చేయమున్ నిలుపు మ రుచుం
విశ్వంభరం
డలందిం చాడు త్రివిక్రమస్ఫురణ వార, నిండు
బ్రహ్మాండము
గలఁడే మాన్న నొకండు. నా ముకులాగ్గింపు
కర్ణంబులన్
వలదీ దానము గనముంబనుపుము
గోనముం, బనువుమన్
వదాన్యోతమా.
Answers
Answered by
7
Answer:
దాతల్లో గొప్పవాడా! ఓ బలి చక్రవర్తి! మీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయే వాడు కాడు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండి పోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు దీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.
అని ఈ విధంగా తన వంశ గురువైన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెబుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడు ఇట్లన్నాడు.
Similar questions