India Languages, asked by koushik3662, 6 months ago

సిరి మూట గట్టుకొని పోవడం అంటే ఏమిటి​

Answers

Answered by PADMINI
1

సిరి మూట గట్టుకొని పోవడం అంటే ఏమిటి​?

Answer:

  • సిరి మూట గట్టుకొని పోవడం అంటే సంపాదించిన ధనాన్ని మరణానంతరం వెంటతీసుకొని పోవడం. ఈ పని ఎవరికీ ఎప్పటికి సాధ్యం కానిది.
  • ఎవరు మరణానంతరం తాము సంపాదించినా సొమ్మును, ధనాన్ని మరియు సంపదను వెంటతీసుకొని పోలేరు.
  • జీవితంలో సంపాదన అనేది భౌతికమైనది. భౌతికమైన ఈ సిరిని ఎవరు తమ మరణానంతరం వెంటతీసుకొని పోలేరు.
  • అందుకే సంపాదించిన మొత్తం సంపాదనను  ప్రజలకు మేలు చేయడానికి వినియోగించాలి.
  • అప్పుడు ఎంతో ప్రశాంతత మరియు పుణ్యం లభిస్తాయి. తమకున్నదంతా ఇతరుల కోసం ఉపయోగిస్తే అటువంటివారు చరిత్రలో నిలిచిపోతారు.
Similar questions