World Languages, asked by pushprajsingh100780, 5 months ago


యనమంతా ఎందుకు ఒక్కటిగా ఉండాలి?​

Answers

Answered by Ratnakar2007
2

Answer:

కష్టకాలంలో పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలమంతా ఒక్కటిగా ఉందామని, కలిసి కట్టుగా పని చేసి పార్టీని తిరిగి బలోపేతం చేసుకుందామని కాంగ్రె్‌సకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల సమావేశం నిర్ణయించింది. పార్టీలోని ఏ వర్గానికి ఆ వర్గం సమావేశాలు నిర్వహించుకునే సంప్రదాయానికి భిన్నంగా బుధవారం కాంగ్రె్‌సకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు సమావేశమయ్యారు.

ఇందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌, మాజీ మంత్రులు గీతారెడ్డి, కె.చంద్రశేఖర్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, బీసీ సెల్‌ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీలు పార్టీకి దూరమయ్యారని, ఆ వర్గాలను మళ్లీ పార్టీకి దగ్గర చేసుకునే మార్గాలు అన్వేషించాలనుకున్నారు.

Answered by ItzKillerMadhav
8

Answer:

కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు

నష్టపెట్టబోకు నాన్న పనులు

తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా

లలిత సుగుణజాల తెలుగుబాల!

bhavam :-

in attachment.........anss okk

Explanation:

pls mark my ans as brainlist

Attachments:
Similar questions