World Languages, asked by pushprajsingh100780, 5 months ago

కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు
నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా
లలిత సుగుణజాల తెలుగుబాల!​

Answers

Answered by itzHitman
9

Explanation:

దీని అర్దం.

మనకు జన్మనిచ్చిన తల్లిని కష్టపెట్టకుడడు.

మనకు నడక నేర్పిన నాన్న పనులకు మనం అంతరాయం కలిగించకుండా వుండాలి.

తల్లిదడ్రులిద్దరూ మనకు దేవుళ్లతో సమానం.

Answered by dharman565
9

Answer:

are u Telugu. ,,.............

Similar questions