India Languages, asked by aveneela811, 4 months ago

• ఒక హల్లుకు అదే హల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు కదా! పాఠంలోని ద్విత్వాక్షర
పదాలు వెతికి రాయండి.​

Answers

Answered by devanshi55
3

Answer:

తెలుగులోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనే మూడు విభాగాలుగా విభజించారు. "అ" నుండి "ఔ" వరకు మొదటి 16 అక్షరాలను అచ్చులు అంటారు. తరువాత "క" నుండి "క్ష" వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు. కొందరు "క్ష"అనేది ఒక ప్రత్యేక అక్షరంగా పరిగణించరు. క్రింది పట్టికలో "ఱ" అక్షరం చివరిలో ఉంది. కాని కొన్ని వర్ణమాలలలో "ర" తరువాత "ఱ"ను చూపుతారు.

Answered by veronicaa94
0

Explanation:

Similar questions