ధర్మరాజు గుణగణాలను సోదాహరణంగా తెలుపుము?
Answers
Answered by
3
Answer:
- ధర్మరాజు ఎంతో మంచివాడు
- ధర్మరాజు నీతి నిజాయితీ ఉన్న వాడు
- ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడమే కాని కీడు తల పెట్టేవాడు కాదు
- ఎప్పుడూ ఇతరులకు దానధర్మాలు చేస్తూ ఉండేవాడు
- తను ఇచ్చిన మాట తప్పకుండా ఉంటాడు
- ఇతరులకు సహాయం చేయడానికి తన దగ్గర నుంచి ఏమి కోల్పోయినా అతను బాధ పడదు
- ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించడం
- అందరినీ ఒకేలా చూస్తాడు
- ఎటువంటి గర్వం లేకుండా ఉంటాడు
- ఒకరికి సహాయం చేయడానికి ధర్మరాజు ఎంత దూరమైన వెళ్తాడు
Explanation:
please mark as brainliest
Similar questions