బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెత్తివి?
రాజు గారి తోటలోన మేతకెల్లిని
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తిని
పూల చెట్లు చూసి నీవు ఊరకుంటివా?
ఊరకుండక పూలచెట్లు మేసివస్తిని
మేసివస్తే తోటమాలి ఏమి చేసెను?.
తోటమాలి కొట్టవస్తే తుర్రుమంటిని
Answers
Answered by
1
Answer:
నిజంగా ఎంతో అద్భుతంా ఉంది.
(mark me as braniliest)
Similar questions