India Languages, asked by vishnuvardhanre10, 5 months ago

వినాయకుని
విగ్రహులు మట్టతోనే ఎందుకు చేయాలి?​

Answers

Answered by ladynoir8
0

A million thoughts in my head

Should I let my heart keep listening

'Cause up 'til now I've walked the line

Nothing lost but something missing

I can't decide

What's wrong, what's right

Which way should I go

If only I knew what my heart was telling me

Don't know what I'm feeling

Is this just a dream?

Ah oh, yeah

If only I could read the signs in front of me

I could find the way to who I'm meant to be

Ah oh, if only

If only

If only

Every step, every word

With every hour I am falling in

To something new, something brave

To someone I, I have never been

I can't decide

What's wrong, what's right

Which way should I go

If only I knew what my heart was telling me

Don't know what I'm feeling

Is this just a dream?

Ah oh, yeah

If only I could read the signs in front of me

I could…

Explanation:

happy new year

Answered by sravya5198
1

Answer:

వినాయకుడి విగ్రహాన్ని మట్టితో మాత్రమే ఎందుకు చేయాలి? దీని వెనుక శాస్త్రీయంగా చాలా అర్థాలు పరమర్థాలు ఉన్నాయి.. పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని కొందరు అంటుంటే అందులోని విశిష్టిత చాలా గొప్పదని చెబుతున్నారు.. శాస్త్రీయంగానే కాదు.. నియమాలపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. శాస్త్రీయ నియమం ప్రకారం విగ్రహం వెనుక ఉన్న శాస్త్రం ఏం చెబుతుందో అందరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..

బంకమట్టి నుండి గణేష్ విగ్రహాన్ని సిద్ధం చేయాలని నియమం చెబుతోంది.. ఈ రోజుల్లో, విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి తయారవుతున్నాయి. తద్వారా తక్కువ బరువు ఉంటాయి.. ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నుంచి తయారు చేసిన విగ్రహాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వినాయకుడు అమ్మవారు శరీరం శుభ్రం చేసుకున్న పసుపు ముద్దనుంచి సృష్టించినట్టు పురాణాలలో ఉంది..అందుకే ఆచార ఆరాధన కోసం మట్టితో చేసిన గణేష్ విగ్రహాన్ని తయారుచేయాలనే నియమం ఆచరణలో ఉంది.. మట్టి అంటే.. పవిత్రం.. అలాంటి మట్టితోనే గణపయను తయారుచేయాలి.. పూజించాలని శాస్త్రం చెబుతోంది.. స్వచ్ఛమైన పవిత్ర కణాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన దాని కంటే కూడా మట్టితో చేసిన విగ్రహం వైపు ఎక్కువ ఆకర్షితమౌతాయి.

Similar questions