English, asked by tharunkavarapalli, 2 months ago

తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఎందుకు?​

Answers

Answered by Yengalthilak12
57

తల్లితండ్రులు కష్టాల్లో ఉన్నపుడు పిల్లలు ఎం చేయాలంటే :-)

  • వారు పడే కష్టాలను పంచుకొని , మనం కూడా వారి కష్టాలు తీర్చడానికి ఎదో ఒక పని చేయాలి.
  • తలితండ్రుల బాధలను ఓదార్చి అవసరమైతే బాధలను తీర్చడానికి మనం సహాయపడలి.
  • వారు కష్టాల్లో ఉన్నపుడు , మనం అది కావాలి ఇది కావాలి అని వారిని ఇంకింత కష్టపేట్టకుడదు.
  • మనం వారికి సహాయం చేసి , మనం పుట్టిన రుణం తీర్చుకోవాలి...
Answered by suribabuchekka21107
9

Answer:

తల్లిదండ్రులు కష్టాలలో వున్నప్పుడు వాళ్ళకి చేదోడువాదోడుగా వుండాలి. ఎందుకంటే వాళ్ళకి ఓదార్పు తీర్చేవిధముగా ఉండాలి కాని కష్టాలలో వున్నప్పుడు నాకు అది కొను ఇది కొను అని మరికొంత బాధ పెట్టకూడదు

Similar questions
Math, 8 months ago