క్యాష్ పుస్తకము మరియు పాస్ పుస్తకాల నిల్వలో తేడాలకు గల
గల కారణాలు వ్రాయండి
Answers
Answer:
ఈ వ్యాసమును వికిపుస్తకములకు తరలించాలని ప్రతిపాదించబడినది. వివరాలకు చర్చా పేజీ చూడండి.
పట్టాదారు పాసు పుస్తకాలు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు. గ్రామంలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉంది. ఏ సర్వే నంబర్‌లో ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే వివరాలతో పట్టాదారుల ఫోటోలు అతికించి 1-బి రిజిస్టర్ను తయారు చేసి దానిని బట్టి తహసీల్దారు పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేస్తారు. ఈ 1-బి రిజిస్టర్ ను పూర్వం 10 (1) ఖాతాల రిజిస్టర్ అనేవారు. గ్రామంలోని ప్రభుత్వభూమిని మినహాయించి మొత్తం ప్రైవేటు భూమి ఈ పుస్తంలోకి లెక్కలోకి వస్తుంది. వ్యవసాయానికి ఉపయోగించే మొత్తం ప్రైవేటు భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. తద్వారా బినామీ పట్టాదారులు బట్టబయలు అవుతారు. నిజానికి భూమి ఉండి, నిజాయితీగా పట్టాలు పొంది పంటలు సాగుచేస్తు రుణాలు పొందగోరే రైతులకు నకిలీ పాసుపుస్తకాల తయారీ తలనొప్పిగా మారింది.