India Languages, asked by palivelasatyaveni01, 5 months ago

సమాధానము వ్రాయుము.
ఇయదురై సోలోమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ
గురించి స్పృహని మేల్కొల్పేవాడు. ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏ మాత్రం
చదువుకోని తల్లిదండ్రుల బిడ్డడైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. "విశ్వాసంతో
నువ్వు నీ విధిని కూడా తిరిగిరాయగలవు" అనే వారాయన.
ప్రశ్నలు
కలాం ఎవరిని గొప్ప ఉపాధ్యాయుడని చెప్పారు ?
1.
అజయదురై సోలోమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు ?
కలాం తల్లిదండ్రులు ఎంతవరకు చదువుకున్నారు?
ఈ పేరాకు ఒక ప్రశ్న తయారు చేయండి.
గరిగారు పగలకు సమాధానాలను
ఇండి​

Answers

Answered by brahmajiraot1
0

1) ‌ ఇయదురై సోలోమోన్

2) ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు‌.

4) "విశ్వాసంతో

నువ్వు నీ విధిని కూడా తిరిగిరాయగలవు" ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు???

Similar questions