World Languages, asked by manasadeshai, 5 months ago


సజ్జునుని రక్షణలు అంటే ఏమిటి?​

Answers

Answered by Anonymous
4

రాజనీతి శాస్త్రము ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము 'శక్తినీ', అధికారాన్నీ' అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, ప్రభుత్వం, రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది. "రాజనీతి శాస్త్రము" అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని అరిస్టాటిల్ నిర్వచించారు.అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు.అదే విధంగా మానవుడు రాజకీయజీవి అని కూడా తెలిపాడు.ఆది నుండి మానవుడు సమాజంలో సభ్యుడిగా వుంటూ, క్రమేపి రాజకీయజీవిగా మారి, రాజ్య ప్రభుత్వాలను ఏర్పారుచుకున్నాడు.

Similar questions