Physics, asked by pithanivenkatesh9666, 5 months ago

పక్క అనే పదానికి పర్యాయపదం రాసి సొంత వాక్యాలు రాయండి​

Answers

Answered by hemanth12313
1

పక్షం, వైపు

పక్షం :- అర్జునుడి పక్షాన శ్రీక్రుష్ణుడు ఉన్నాడు

వైపు :- అటు వైపు మృగాలు సంచరిస్తున్నాయి

Hope this is helpful

Please Mark it as Brainliest answer

Similar questions