అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగవేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు:
అ)అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
ఆ) తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
ఇ) సాధనలో ఏవి సమకూరుతాయి?
ఈ) ఈ పద్యమునకు మకుటము ఏది?
ఉ) ఈ పద్యమునకు శీర్షికను నిర్ణయించండి.
Answers
Answered by
6
Answer:
1. ragam
2. vepa ( neem )
3. panulu ( works )
4. vishvadabirama vinuravema
5.
Similar questions
English,
4 months ago
Math,
7 months ago
India Languages,
7 months ago
Geography,
1 year ago
Sociology,
1 year ago