India Languages, asked by mohammedkaif5412, 5 months ago

నెర్రెలిచ్చిన నేలంతా అద్దంవలె మారి నీడలు కనిపిస్తున్నాయి.​

Answers

Answered by sarithajulakanti112
5

హ నేను నీ వాక్యాన్ని అర్ధం చేసుకోగలిగాను కానీ నేను అనుకుంటుందేంటంటే, నెర్రలిచ్చిన అంటే పగుళ్లు వచ్చిన నేల అద్దం లాగ మారి నీడలు లాగ కనిపిస్తున్నాయి అని దాని అర్ధం...

మీరు ఇంకొకసారి question అడిగేటప్పుడు clear గ రాయండి అప్పుడు మీ.. question కి answer ఇస్తాను సరే న... !!

Similar questions